తెలంగాణ 10th Class Students : టెన్త్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ టెన్త్ విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn