ఇంటర్నేషనల్ Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి యూరప్‌లోని నార్త్ మెసిడోనియాలో నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Benami Shock For a Politician : రాజకీయనాయకుడికి బినామీ ఝలక్...వెయ్యికోట్లతో పరారీ... నమ్మి నానబోస్తే...పుచ్చి పురుగులైందన్నట్లు...ఓ రాజకీయ నాయకుడిని తను నమ్ముకున్న బినామీనే నిలువెల్లా ముంచాడు. రాజకీయ నేతకు చెందిన వెయ్యికోట్లతో యూరప్ కు పరారయ్యాడు. ఆ నేతను పక్కనపెడుతూ చుక్కలు చూపెడుతున్నాడు. ఇది రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parrot Fever: చిలుకల నుంచి సోకుతున్న జ్వరం.. జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం గల్లంతే! యూరప్‌ను చిలుక జ్వరం కలవరపెడుతోంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా చిలుకల లాంటి పక్షులకు సోకుతుంది. వాటి రెట్టల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. పెంపుడు పక్షులతో పనిచేసే కార్మికులు, వైద్యులు, పక్షుల యజమానులు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watering Tree: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని నీళ్లు ఇచ్చే చెట్టు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు.. అనేక అద్భుతాలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని మనల్ని అబ్బుర పరుస్తాయి. ఏళ్ల తరబడి నిరంతరం నీరు ప్రవహిస్తున్న టర్మినలియా టొమెంటోసా చెట్టు సైన్స్‌కే సవాల్‌గా మారింది. By Vijaya Nimma 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏ పేరైనా పర్వాలేదు...ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్ ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn