Bandi Sanjay Vs Etela Rajender : బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్
బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
BRS MLA Kaushik Reddy: ఈటల సొంతూరిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అవమానం!
కమలాపూర్ ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరగగా.. ఇరు పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. కమలాపూర్ ఎంపీ ఈటల స్వగ్రామం
ఎంపీ ఈటల రాజేందర్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. 126(2),115(2),352,351(2),r/w 189(2),r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
Raghunanadan Rao Reaction On BJP Telangana Cheaf | కొత్త బాస్ నేనే! అందరి లెక్కలు తేలుస్తా | RTV
BJP: ఈటల, డీకే అరుణ, మహేశ్వరరెడ్డి అరెస్ట్.. మొయినాబాద్ లో హైటెన్షన్!
మొయినాబాద్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లకు భూనిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఈటల రాజేందర్, డీకే అరుణ, మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Etela Rajender: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్!
ఫార్మా పరిశ్రమ భూసేకరణ ఇస్యూలో ఆందోళనకారులను అరెస్టు చేయడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఆయన రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు.
T BJP: రాజాసింగ్ Vs ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి!
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/media_files/2025/07/21/bandi-sanjay-vs-etela-rajender-2025-07-21-15-16-23.jpg)
/rtv/media/media_files/2025/01/24/aiGM0ALJwuSc2sKQB2vp.jpg)
/rtv/media/media_files/2025/01/22/Imj1TpYXmvIDizSAbrpk.jpg)
/rtv/media/media_files/2024/11/18/BR99X3LsH0c1ovhiBWr7.jpg)
/rtv/media/media_files/2024/11/12/9ygJ2uKzWMJ6pFRCZphp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/147.jpg)