BJP: ఈటల, డీకే అరుణ, మహేశ్వరరెడ్డి అరెస్ట్.. మొయినాబాద్ లో హైటెన్షన్!
మొయినాబాద్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లకు భూనిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఈటల రాజేందర్, డీకే అరుణ, మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Etela Rajender: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్!
ఫార్మా పరిశ్రమ భూసేకరణ ఇస్యూలో ఆందోళనకారులను అరెస్టు చేయడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఆయన రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు.
T BJP: రాజాసింగ్ Vs ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి!
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Telangana Game Changer : మల్కాజ్‌గిరిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ నుంచి పట్నం సునీత, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Etela Rajender : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్
TG: సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. మీరు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
Etela Rajender: కేసీఆర్‌లాగే రేవంత్ చేస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
Etela Rajender: అలా చేస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటా.. ఈటల సంచలన సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు.
/rtv/media/media_files/2025/01/22/Imj1TpYXmvIDizSAbrpk.jpg)
/rtv/media/media_files/2024/11/18/BR99X3LsH0c1ovhiBWr7.jpg)
/rtv/media/media_files/2024/11/12/9ygJ2uKzWMJ6pFRCZphp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/147.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/etela-rajender-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-8-1-jpg.webp)