EPFO: గుడ్ న్యూస్.. ఇక మీదట పీఎఫ్ డబ్బులు నేరుగా అకౌంట్లోకి..
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో గొప్ప శుభవార్త చెప్పింది. త్వరలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఈపీఎఫ్వో సిద్దమవుతోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తేనున్నట్లు కార్మికమంత్రిత్వశాఖ తెలిపింది.
/rtv/media/media_files/2025/06/24/epfo-2025-06-24-18-35-25.jpg)
/rtv/media/media_files/2025/09/18/epfo-introduces-single-login-system-to-enhance-member-access-and-satisfaction-2025-09-18-21-07-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/EPF-balance-check_1716989154040_1716989165132-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-10-6.jpg)