Mudragada House : మాజీ మంత్రి ముద్రగడ ఇంటి పై దాడి
వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ యువకుడు దాడి చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం దగ్గర ఇవాళ ఉదయం ట్రాక్టర్ తో హడావుడి చేశాడు. తెల్లవారుజామున 3 గంటలకు ట్రాక్టర్ తో బీభత్సం సృష్టించి పార్కింగ్ చేసిన కారును ధ్వంసం చేశాడు
ACB attacks : ఏసీబీ వలలో హాస్టల్ వార్డెన్
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ నాగమణి ఏసీబీకి చిక్కారు.
హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని.. ఆ తర్వాత ఏం చేసిందంటే?
ఏలూరులో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక హాస్టల్లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పసికందును హాస్టల్ నుంచి వేరే ఇంట్లోకి పడేయడంతో మరణించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరులో ఘరానా మోసం.. అధిక వడ్డీ ఆశతో లక్షలు పోగొట్టుకున్న ప్రజలు
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్లైన్ యాప్లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది మోసపోయారు. ఏఎస్వో ఇన్వెస్ట్మెంట్ సంస్థ పేరుతో తమ ఆన్లైన్ యాప్లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు.
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్ | Nuzividu| RTV
Two wheeler Thefts at Nuzividu and accused are arrested today as per the police. As per them, three people have been pooled up led by one among them and indulging in these for some time.
/rtv/media/media_files/2025/03/06/G6GZ0A3vjn9P7xkBCEiA.jpg)
/rtv/media/media_files/2025/02/02/cRiHXWA4A69gsIDgVwk5.jpg)
/rtv/media/media_files/2025/01/31/NC00S4qvfLJUzCJb2r4W.jpg)
/rtv/media/media_files/2024/12/09/MP45JOMGxW8Xrvgzg3NW.jpg)
/rtv/media/media_library/vi/KAiwP3cvHzE/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/27/utThcXULbFvh1Oe0SnyN.jpg)
/rtv/media/media_library/vi/RwDpByV2690/hq2.jpg)
/rtv/media/media_library/vi/m4qmOMnNoTg/hq2.jpg)