ఆంధ్రప్రదేశ్ AP: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. కేకలు వినపడటంతో..! ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వాగు దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి! ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు! వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. వారిని నమ్మితే ప్రజలు మోసపోవడం ఖాయమని అన్నారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer : ఏలూరులో సామాజికవర్గ పోరు.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ! ఏలూరు లోక్‌సభ సీటు బరిలో కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కాగా.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Vs YCP: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఎదురుపడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chinatamaneni : రణరంగంగా దెందులూరు నియోజకవర్గం.. బూతుల వర్షం కురిపించిన చింతమనేని..! దెందులూరు నియోజకవర్గం రణరంగంగా మారింది. గోపన్నపాలెం గ్రామస్తులతో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. జనంపై బూతుల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing Case : మిస్సైన విద్యార్థినులను పట్టుకున్న పోలీసులు! ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతూ కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థినులను పోలీసులు వెదికి పట్టుకున్నారు. మరికాసేపట్లో వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Siddham: నేడు దెందులూరులో జగన్ 'సిద్ధం'.. ఆ జిల్లాలో అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ అవుతుందా? ఏలూరులో వైసీపీ ఎన్నికల సన్నాహక రెండో సభ ఇవాళ జరగనుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5లక్షల మంది వస్తారని అంచనా. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సభ ప్రారంభమవుతుంది. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Diabetes Test with Sweat: సూది అవసరంలేదు.. చెమటతో షుగర్ టెస్ట్.. తెలుగు శాస్త్రవేత్త ఘనత..! ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు చెమటతో షుగర్ లెవెల్స్ కొలిచే పరికరాన్ని తయారీ చేశారు. దీని ద్వారా సూది అవసరం లేకుండానే షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. కేంద్రం ఈ పరికరంపై ఆయనకు పేటెంట్ హక్కులు జారీ చేసింది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn