బిజినెస్ Elon Musk: భారత్ లో టెస్లా పెట్టుబడులపై మోదీతో చర్చలు జరపనున్న ఎలాన్ మస్క్! ప్రముఖ ఎక్స్ (ట్విటర్) యజమాని ఎలాన్ మస్క్ ఇండియాకు రానున్నారు. ఏప్రిల్ 22న ఎలోన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత్ లో టెస్లా కార్ల పెట్టుబడుల పై చర్చలు జరిపేందుకు వస్తున్నట్లు మస్క్ తెలిపారు. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ X(Twitter): ఫ్రీగా బ్లూ టిక్ ఇస్తున్నఎలన్ మస్క్ మావా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ 'బ్లూ టిక్'లను అందిస్తోంది.ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించిన వారికి ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కింద బ్లూ టిక్‌లను ఉచితంగా ఇచ్చేసింది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : సీఈఓ ప్రాణాలు తీసిన టెస్లా కార్... అమెరికాలో ఘటన ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం టెస్లా కార్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అయితే ఈ టెస్లా కార్లలో చాలా ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. దీని వలన డ్రైవర్లు కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు. రీసెంట్గా టెస్లా కార్ వల్ల అమెరికాలోని పెద్ద కంపెనీ సీఈఓ ప్రాణాలు పోగొట్టుకున్నారు. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు కోల్పోయాడంటే.! ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాదిలో మస్క్ నికరసంపద రూ. 3లక్షల కోట్ల మేర తగ్గింది. మస్క్ సంపద పడిపోవడానికి కారణం టెస్లా షేర్లు. ఈ ఏడాది దాదాపు 29% షేర్లు తగ్గాయి. మస్క్ కు ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల వల్లే వస్తోంది. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల విండోస్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి ఉండటంతో తన సమస్యను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లకు మెసేజ్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్‌కు తీసుకురావాలని కోరారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Neuralink Brain Chip: బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ మొదటి దశ సక్సెస్.. అంధులలో ఆశలు రేపుతున్న మస్క్! ఎలాన్ మస్క్ తన కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ మొదటి దశ సక్సెస్ అయినట్టు ప్రకటించారు. తరువాతి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నట్టు చెప్పారు. ఇది సక్సెస్ అయితే, అంధులు ఆలోచించడం ద్వారా, మౌస్, కీబోర్డ్ లను ఆపరేట్ చేయగలుగుతారు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musk Vs Centre: మేం అంగీకరించడంలేదు.. కేంద్ర ఉత్తర్వులపై ఎలాన్ మస్క్ కంపెనీ ఆగ్రహం! సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌కి కేంద్రానికి మధ్య మరోసారి వార్ మొదలైనట్టే కనిపిస్తోంది. వివాదాస్పద అకౌంట్లను సస్పెండ్ చేయాలన్న కేంద్రం ఆదేశాలకు ట్విట్టర్ స్పందించింది. సంబంధిత అకౌంట్లను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని.. అయితే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Spy Satellite: చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి.. ఆకాశం నుంచి పాకిస్తాన్-చైనాలపై కన్నేసి ఉంచే గూఢచారి ఉపగ్రహాన్నిTASL సిద్ధం చేసింది. ఈ ఉపగ్రహం అమెరికాలోని మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్ నుంచి అంతరిక్షానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గ్రౌండ్ స్టేషన్ బెంగళూరులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ? ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఫిబ్రవరి 15న ఓ నివేదిక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆయన సెకన్‌కు 114.80 డాలర్లు(రూ.9,528) , నిమిషానికి 6,887( రూ.5,71,704) డాలర్లు, గంటకు 413,220 డాలర్లు (రూ.34,297,260) సంపాదిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn