ఇంటర్నేషనల్ Elon Musk: ఎక్స్‌లో ఉగ్ర మూఠాలకు బ్లూటిక్స్ సబ్స్క్రిప్షన్.. ఎక్స్(ట్విట్టర్)లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి.. ఉగ్రమూఠాలకు కూడా బ్లూటిక్ వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ది టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్టు (టీటీపీ) అనే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది. అమెరికాలో నిషేధం ఎదుర్కొంటున్న హెజ్బొల్లా వంటి సంస్థలు ఉన్నాయని పేర్కొంది. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: టెస్లా ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తున్నా.. ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ 55 బిలియన్ డాలర్ల ( రూ.4.5 లక్షల కోట్లు) భారీ ప్యాకేజ్ తీసుకునేందుకు అనర్హుడంటూ తాజాగా కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wireless Chip In Brain: మనిషి మెదడులో వైర్లెస్ చిప్..మరో సంచలనానికి తెర తీసిన ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్...ఈ ఎక్స్ బాస్ మరో సారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి కాంట్రవర్శీలతో కాదు...సంచలనంతో. ప్రపంచంలోనే మొదటిసారి మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చారు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rich Businessman : సంపదలో మస్క్ మామను మించిపోయాడు..బెర్నార్డ్ ఆర్నాల్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!! ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్‌ను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అందరికీ సుపరిచితుడు. 74 ఏళ్ల ఆర్నాల్డ్ తన కంటే 23 ఏళ్లు చిన్నవాడైన ఎలోన్ మస్క్‌ను ప్రత్యేక వ్యాపారవేత్త అంటూ అభివర్ణించాడు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. ఫస్ట్ ఎవరంటే ప్రపంచంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్వీఎంహెచ్ (LVMH) వ్యవస్థాపకుడు 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' నిలిచారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. మూడో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. By B Aravind 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Musk Optimus Zen 2: మస్క్ మామ మళ్ళీ ఏమో చేశాడు బ్రో.. రోబోను మనిషిని చేసేస్తాడా ఏమి? ఎలోన్ మస్క్.. టెస్లా నుంచి కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2'ని తీసుకువచ్చాడు. ఇది సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేయడం నుంచి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వరకూ పనులు చేస్తుంది. దీనిని టెస్లా ఫ్యాక్టరీలో ఉపయోగించనున్నారు. By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon MusK: స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండుసార్లు విఫలం.. కొత్త వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్.. ఇటీవల స్పెస్ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండోసారి కూడా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఓ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SPaceX: స్పేస్ఎక్స్ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం రెండోసారి విఫలం.. స్పేస్ఎక్స్ కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ అనే భారీ రాకెట్ ప్రయోగం రెండోసారి విఫలమైంది. టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా 2.48 తర్వాత బూస్టర్ విడిపోయి ఆ తర్వాత పేలిపోయింది. అలాగే స్పేస్‌క్రాఫ్ట్ ముందుకు వెళ్లిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఎక్స్‌లో ఎలాన్ మస్క్ కామెంట్ ఎఫెక్ట్.. దెబ్బకు ఆగిపోయిన యాడ్స్.. ఇజ్రాయెల్-హమస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. యూదు వ్యతిరేక పోస్టుకు ఎలాన్ మస్క్ మద్దతు తెలపడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో యాపిల్, డిస్నీ వంటి పలు దిగ్గజ సంస్థలు ఎక్స్(ట్విట్టర్)లో తమ యాడ్స్ నిలివేస్తున్నట్లు ప్రకటించాయి. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn