Latest News In Telugu BIG BREAKING: బడా పార్టీల గుట్టు రట్టు.. ఎలక్టోరల్ బాండ్ల సీక్రెట్లను బయటపెట్టిన ఎన్నికల సంఘం! ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి పార్టీ వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతా సమాచారంతో సహా అదనపు డేటాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం అప్లోడ్ చేసింది . ఈ సమాచారం ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి డిజిటలైజ్డ్ రూపంలో ECకి అందింది. దీంతో పార్టీల గుట్టురట్టవడం ఖాయం. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP : ఎన్నికల హామీ వివరాలను చూసి భాజపా పై ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు! ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురితమైన ఎన్నికల హామీ వివరాలను చూసిన ప్రతిపక్షాలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. By Durga Rao 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ కంట్రిబ్యూటర్లలో తెలుగువాళ్లే టాప్.. లిస్ట్ ఇదే! ఎలక్టోరల్ బాండ్ కంట్రిబ్యూటర్లలో తెలుగువాళ్లే టాప్ టెన్ లో ఉన్నట్లు వెల్లడైంది. విరాళాలు అందించిన లిస్టులో మేఘా కంపెనీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. విరాళాలు అందుకున్న వారిలో బీఆర్ఎస్ 4, వైసీపీ 7, టీడీపీ 8వ స్థానంలో నిలిచాయి. యశోద, అరబిందో, మై హోమ్ లు కూడా ఉన్నాయి. By srinivas 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: రాజకీయ పార్టీలు, దాతల మధ్య లింకులను బయటపెట్టండి.. ఎలక్టోరల్ బాండ్ డేటాపై సుప్రీం ఆదేశాలు! రాజకీయ పార్టీలు, దాతల మధ్య సంబంధాన్ని వెల్లడించే ఎలక్టోరల్ బాండ్ డేటాను ప్రచురించాల్సిందేనని ఎస్బీఐ(SBI)కి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లలోని పూర్తి సంఖ్యలను ఎస్బీఐ వెల్లడించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతిస్పందన కోరుతూ సుప్రీంకోర్టు SBIకు నోటీసు జారీ చేసింది. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Santiago Martin : రూ. 1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కింగ్ మార్టిన్ శాంటియాగో ఎవరు? ఆయన ED స్కానర్‌లో ఎందుకు ఉన్నాడు? శాంటియాగో మార్టిన్ ఎవరు? ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ దేనికి సంబంధించింది? ఈ కంపెనీ ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా ఎందుకు కొనుగోలు చేసింది? పూర్తి వివరాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? పూర్తి వివరాలివే! సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అసలు ఈ బాండ్స్ ఏమిటి? అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి? పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By KVD Varma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు.. రూ. 1588 కోట్లతో సెకండ్ ప్లేస్! రూ. 1588 కోట్ల విరాళాలతో ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు సృష్టించింది. ఇది ఓవరాల్ గా సెకండ్ ప్లేస్. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: అధికారిక వెబ్సైట్లో ఒక రోజు ముందుగానే ఎలక్టోరల్ బాండ్ వివరాలు.. టెన్షన్ లో పార్టీలు! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.eci.gov.in/candidate-politicalparty లో ఉంచినట్లు తెలిపింది. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ECకి పంపిన SBI.. సుప్రీంకోర్టులో సమ్మతి అఫిడవిట్ ఫైల్! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు SBI పంపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎలక్టోరల్ బాండ్ల కేసులో సమ్మతి అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో బాండ్లను కొనుగోలు, రీడీమ్ చేసిన వివరాలను పంచుకుంది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn