బిజినెస్ Elerctoral Bonds Issue: రేపటి లోగా తేల్చాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్ లైన్! ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు ధర్మాసనం నుంచి చుక్కెదురైంది. తమకు సమయం కావాలన్న ఎస్బీఐ అభ్యర్ధనను నిర్ద్వందంగా తోసిపుచ్చిన కోర్టు రేపు అంటే మార్చి 12 సాయంత్రం లోగా వివరాలు ఈసీకి అందించాల్సిందే అంటూ డెడ్ లైన్ విధించింది. By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు మొట్టికాయలు.. ఎలక్టోరల్ బ్యాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి మార్చి 6వ తేదీ లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పిన కోర్టు తీర్పుపై తమకు ఇంకా సమయం కావాలని ఎస్బీఐ కోరడంపై తీవ్రంగా స్పందించింది సుప్రీం కోర్టు By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge: ఎలక్టోరల్ బాండ్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించడంలో SBI చేస్తున్న ఆలస్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్రం గడువు జూన్ 16తో ముగుస్తుండగా.. ఎస్బీఐ జూన్ 30 దాకా గడువు కోరడం ఏంటన్నారు. By B Aravind 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI on Electoral Bonds: సమయం ఇవ్వండి.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలపై సుప్రీం కోర్టుకు ఎస్బీఐ అభ్యర్ధన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు మార్చి 6వ తేదీని జూన్ 30 వరకూ పొడిగించాలని ఎస్బీఐ అప్పీల్ చేసింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ - వ్యక్తుల సమాచారాన్ని తిరిగి తీసుకోవడం.. సరిపోల్చడం సుదీర్ఘమైన అలాగే సంక్లిష్టమైన ప్రక్రియ అని కోర్టుకు ఎస్బీఐ తెలిపింది By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం రాజకీయ పార్టీలకు విరాళంగా వచ్చే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం కమీషన్లుగా మార్చేసిందని.. ఇది కోర్టులో రుజువైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ..ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.నల్లధనాన్ని ఆరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదు.అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం తెలిపింది. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం ఎలక్షన్స్‌లో నగదు పాత్రను తగ్గించాల్సన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn