నేషనల్ Rahul Gandhi : ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG Breaking : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్! తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC Elections: తెలంగాణలో మరో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్! తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలకు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC Elections: రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్.. ఆ పథకాలకు ఈసీ బ్రేక్! తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ పడింది. By Nikhil 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వెబ్సైట్ అప్‌డెట్‌లో ఆలస్యం.. క్లారిటీ ఇచ్చిన ఈసీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెబ్సైట్లో అప్డెట్ చేయండంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారిసింది. ప్రతి 5 నిమిషాలకొకసారి అప్డేట్ చేస్తున్నామని స్పష్టం చేసింది. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వెంటనే సిట్ ఏర్పాటు చేయండి.. సీఎస్‌కు ఈసీ ఆదేశం ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: ఎన్నికల ఫలితాల తేదిని మార్చిన ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మారుస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న యథాతథం జరగనుంది. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn