ఇంటర్నేషనల్ Trump-America:ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు! ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్! ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగిందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోస్టు కూడా చేశారు. మేము ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతున్నాం. అయితే ప్రస్తుతం జరిగిన దాని వెనుక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉంది అంటూ పేర్కొన్నారు. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: అందుకే వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు..: మస్క్ సంచలన వ్యాఖ్యలు! ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను చేస్తున్న పని వల్ల కొందరు తనను చంపాలని చూస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా డమోక్రాట్లు తనను చంపాలని కోరుకుంటున్నారని.. డోజ్ సంస్కరణలు వారికి ఏమాత్రం నచ్చడం లేదని వెల్లడించారు. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk-Modi: ప్రపంచ కుబేరుడి పిల్లలకు ప్రత్యేక బహుమతులిచ్చిన భారత ప్రధాని..ఏమిచ్చారో తెలుసా! వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌసలో మస్క్ తన భార్య షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో కలిసి భారత ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో మస్క్ పిల్లలకు తానిచ్చిన పంచతంత్ర పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk-Aakash: మస్క్ డోజ్ లో భారత సంతతి కుర్రాడు ఆకాశ్ బొబ్బ..ఎవరో తెలుసా! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలను డోజ్‌కు సారథులుగా ట్రంప్ నియమించారు. అయితే వివేక్ తప్పుకోవడంతో ఆరుగురు యువ ప్రతిభా ఇంజినీర్లను మస్క్ నియమించారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: మస్క్ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా ? అనే ప్రశ్నలు ట్రంప్ కి ఎదురవుతున్నాయి. దీనికి ట్రంప్ సమాధానంగా ఆయన ప్రెసిడెంట్ కాలేరని అన్నారు. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk | RTV మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk as he plays vital role in the victory of Donald Trump and praises him and offers him a position in his Cabinet | RTV By RTV Shorts 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Cabinate: ట్రంప్ క్యాబినెట్లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ట్రంప్...తన క్యాబినేట్ లో రెండు కీలక పదవులకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-musk-Zelensky: జెలెన్ స్కీ...ట్రంప్..మధ్యలో మస్క్! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn