Latest News In Telugu నకిలీ కోడిగుడ్లను గుర్తించటం ఎలా? నకిలీ కోడిగుడ్ల పెంకులను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్‌తో తయారుచేస్తారు.గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనను సోడియం ఆల్జినేట్, జెలటిన్ ను తినదగిన కాల్షియం క్లోరైడ్, ఫుడ్ కలరింగ్‌తో తయారు చేస్తున్నారు.అసలు ఈ నకిలీ గుడ్లను గుర్తించడమెలాగో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Egg: డయాబెటిక్ పేషెంట్లు ఖాళీ కడుపుతో ఎగ్ బ్రెడ్ తినవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్ ఖాళీ కడుపుతో గుడ్డు-రొట్టె తినవచ్చాఅనే డౌట్ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి 3 గుడ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Egg: కొవ్వు పెరగడానికి కోడిగుడ్డు కూడా కారణమా..?.. నిపుణులు ఏమంటున్నారు..? ఇతర ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉన్నా గుడ్డులో మంచి ప్రొటీన్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు. బాడీకి కావాల్సిన పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. ఇతర అల్పాహారాల కంటే గుడ్డుతో చేసిన టోస్ట్ తింటే 50 శాతం ఎక్కువ సంతృప్తి కొవ్వులు ఉంటాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bealert : చిన్నారి ప్రాణం తీసిన గుడ్డు..చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే పేరెంట్స్ జాగ్రత్త..!! గుడ్డు ఓ చిన్నారి ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లాలోని దౌర్తపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత అనే మహిళ తన బిడ్డకు ప్రతిరోజు గుడ్డు తినిపిస్తుంది. గుడ్డు పొట్టు తీసి చిన్నారికి ఇచ్చిన సంగీత..తన పనిలో నిమగ్నమైంది. ఆ గుడ్డు చిన్నారి గొంతులో ఇరుక్కుని మరణించాడు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Egg: ఒక్క ఎగ్ రూ.32.. పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు! పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పౌష్టికాహారం అయినటువంటి కోడిగుడ్డును కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకున్నారు. ఎందుకంటే ఒక కోడిగుడ్డు ధర రూ. 32 కి చేరుకుంది. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Egg Prices: కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు ధర..ఏడాది చివరిలో ఆల్ టైం రికార్డు! కార్తీక మాసం ముగియడంతో కోడిగుడ్డు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిన్నటి వరకు విశాఖలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ. 5.80 లుగా ఉన్న ధరలు నేటి నుంచి రూ. 1.20 పెరిగి రూ. 7 గా ఉంది. By Bhavana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn