మాజీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్!
మాజీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. భూకబ్జా కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని ఆయన ఆస్తులపై శనివారం సోదాలు నిర్వహించింది. నివాసాలు, కార్యాలయాలతో సహా 5చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడి తెలిపింది.
Revanth Reddy: నేడు కోర్టుకు సీఎం రేవంత్.. కానీ!
TG: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఈడీ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా జడ్జి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. విచారణ నవంబర్ 14కు కోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు స్కిల్ కేసులో ఈడీ దూకుడు.. భారీగా ఆస్తులు అటాచ్!
గతంలో చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఈడీ రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దీంతో ఈడీ నెక్ట్స్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Sukesh : జాక్వెలిన్ కు జైలు నుంచే ప్రేమలేఖ రాసిన సుకేశ్...100 మందికి ఆ బహుమతులు ఇస్తాడంట!
మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ కి ప్రేమలేఖను రాశాడు.ఆగస్టు 11న జాక్వెలిన్ పుట్టిన రోజు సందర్భంగా వంద మందికి ఐఫోన్ 15ప్రో ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సుకేశ్ ప్రకటించాడు.
Aam Aadmi Party : ఢిల్లీలో రూ.1,943 కోట్ల మరో భారీ స్కామ్.. మళ్లీ తెలంగాణ నుంచే నిందితులు!
ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ జల్ బోర్డు ఆధ్వర్యంలో 10 ఆధ్వర్యంలో నడిచే 10 మురుగు నీటి శుద్ధ కర్మాగారాలను మరింత అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు ఆప్ పార్టీకి టెండర్ల కోసం లంచం ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.
MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. 1.2కేజీల బంగారం సీజ్
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బ్యాంక్ లాకర్లలో ఈడీ సోదాలు నిర్వహించారు. పటాన్‌చెరులోని SBIబ్యాంక్‌లో ఎమ్మెల్యే లాకర్లను ఓపెన్ చేయించారు అధికారులు. PMLA కేసులో 1.2కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
BIG BREAKING: ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
Telangana : గూడెం అక్రమాలు రూ. 300 కోట్లు - ఈడీ
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి .. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.39కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.
/rtv/media/media_files/2024/10/24/f02OjbETMLerPS7TbH7R.jpg)
/rtv/media/media_library/vi/8Ckqz5wi8WQ/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/19/iP3H3oLA7YJiB3iFQGTE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Revanth-Reddy-3-jpg.webp)
/rtv/media/media_files/IDvM6wZTqqPCFKeYQQD6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sukesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T162731.263.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/MLA-Mahipal-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/patancheru-brs-mla-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T105816.566.jpg)