ED RAIDS : ఈడీ దాడులు..పారిపోయేందుకు గోడ దూకిన ఎమ్మెల్యే అరెస్ట్!- VIDEO
బెంగాల్ టీచర్ నియామక కుంభకోణం వ్యవహారంలో టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. ఈ క్రమంలో మొదటి అంతస్తు నుంచి గోడ దూకి పారిపోయేందుకు ఎమ్మెల్యే యత్నించారు. దీంతో అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.
MLA Satish Sails : అవినీతి ఎమ్మెల్యే..కోట్లల్లో నగదు.. కిలోల్లో బంగారం
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ శైల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే అవినీతి బండారం బయటపడింది. ఈడీ దాడుల్లో ఆయన ఇంటిలో 1.68 కోట్ల రూపాయల నగదు, 6.750 కిలోల బంగారం బయటపడింది.
BIG BREAKING: బాలకృష్ణ ఇంట్లో ED సోదాలు
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అతని సోదరుడి ఇంట్లో కూడా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో కూడా శివ బాలకృష్ణ భారీగా ఆస్తులు బయపడ్డాయి.
ED RAIDS: మున్సిపల్ కార్పొరేషన్లో భారీ అక్రమాలు.. YS రెడ్డిపై ఈడీ రైడ్స్!
ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ముంబైలోని వసాయ్ విరార్ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించి అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది. 23 కోట్ల డైమండ్స్, 9 కోట్ల నగదు, 8 కోట్ల బంగారం, నగలు, కీలక పత్రాలు సీజ్ చేసింది.
HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి.
ED Raids : వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. సోదాల్లో 300పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులు ఎంవీవీ, జీవీ కుటుంబ సభ్యుల పేరు మీద గుర్తించామని.. స్థిరాస్తుల కొనుగోలు రూ.50 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
/rtv/media/media_files/2025/08/25/tmc-mla-2025-08-25-14-56-58.jpg)
/rtv/media/media_files/2025/08/16/mla-satish-sail-2025-08-16-08-02-24.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/05/15/D0ol8S2MLyJ881X1PvhV.jpg)
/rtv/media/media_files/2024/11/09/LSKzyVWejCBynng7FXeQ.jpg)
/rtv/media/media_files/2024/10/22/XXj0i0MWoKVjVpKoayKU.jpg)