Tsunami Warning To Japan | జపాన్ హై అలెర్ట్.. ఏక్షణమైనా సునామీ | Earthquakes In Japan | RTV
Earthquakes 2025: భయపెడుతున్న 2025.. ఈ ఏడాదిలో 16 వేలకు పైగా భూకంపాలు..
2025 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అనేక భూకంపాలు, వరదలతో భారీ నష్టం సంభవించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు రిక్టర్ స్కేల్‌పై 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో ఏకంగా 16,500లకు పైగా భూకంపాలు నమోదైనట్లు అంచనా ఉంది.
Earthquake: భారత్ సహా నాలుగు దేశాలను కుదిపేసిన భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మరోసారి భూకంపం ప్రజలను భయపెట్టింది. భారతదేశం, మయన్మార్, జపాన్, కోరల్ సముద్రంలో భూకంపం సంభవించింది. భారత్ లో 3 తీవ్రతతో స్వల్ప భూకంపం, కోరల్ సముద్రంలో 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే నాలుగు దేశాలలో ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
Earthquakes : ఏపీలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో అత్యధికంగా భూమి కనిపించింది
BREAKING: హిమాచల్ ప్రదేశ్‌లో గంటలోనే రెండు భారీ భూకంపాలు.. భయంతో పరుగులు
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలను భయాందోళనలకు గురై ఇళ్లలోంచి పరుగులు తీశారు. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3, 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
How Tsunami Forms ? | సునామీ ఎలా సంభవిస్తుంది | Mega Earthquakes Explained in Telugu | RTV
Earthquakes Today: 30 నిమిషాల్లో రెండు భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు!
మణిపూర్‌లో 30నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్‌పూర్‌లో రిక్టర్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే నోనీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రత నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం రాలేదు.
Earthquake: గజగజ వణికించిన భారీ భూకంపం.. ప్రజలు పరుగులే పరుగులు- ఎక్కడంటే?
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది అని తెలిపింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
/rtv/media/media_files/2026/06/09/earthquake-2026-06-09-11-00-20.jpg)
/rtv/media/media_files/2025/12/01/2025-most-significant-earthquakes-year-with-huge-loss-2025-12-01-15-04-25.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
/rtv/media/media_files/2025/08/20/two-earthquakes-2025-08-20-06-39-20.jpg)
/rtv/media/media_files/2025/01/02/90Cp7mZ1X6U9j3qq5YHy.jpg)
/rtv/media/media_files/w942g6gkGLhDzxaenTiz.jpg)