పాకిస్తాన్‌ను ప్రకృతి కూడా విడిచిపెట్టట్లేదు... ! | Pakistan Earthquake Latest Updates | RTV
అర్జెంటీనాలో భారీ భూకంపం | Argentina Earthquake Latest Update | Tsunami Alert To Chile | RTV
BIG BRAKING : అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ అలర్ట్
అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ప్రకంపనలు సంభవించాయి.
BIG BREAKING: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
న్యూజిలాండ్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ తీరంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. న్యూజిలాండ్‌లోని ఇన్వర్కార్గిల్కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో, సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది.
Istanbul Earthquake: గడగడలాడించిన భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు - వీడియో చూశారా?
టర్కీలోని ఇస్తాంబుల్‌లో 6.02 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఇది 10 కి.మీ లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీంతో చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
EarthQuake: ఇండోనేషియాలో తీవ్ర భూకంపం..!
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/05/02/raqtfxWVHMWACl5kQZYo.jpeg)
/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
/rtv/media/media_files/2025/04/23/RTWByPE1LyWFZ8qlLfb9.jpg)