Peru Earthquake : భారీ భూకంపం.. ఒకరు మృతి - వణుకుపుట్టిస్తున్న వీడియోలు
మరోసారి భూమి కంపించింది. పెరూలో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. దుమ్ము, ఇసుక, రాళ్లు ఒక్కసారిగా పైకి ఎగసిపడ్డాయి. దీని కారణంగా నిర్మాణ భవనం కూలిపోవడంతో ఒక వ్యక్తి స్పాట్లో మరణించారు. మరికొన్ని ఇళ్లు నేలకూలాయి.
/rtv/media/media_files/2025/06/21/iran-earthquake-2025-06-21-07-39-07.jpg)
/rtv/media/media_files/2025/06/16/VJ6Vcy63iH1cd9aJ1PeG.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/w942g6gkGLhDzxaenTiz.jpg)
/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
/rtv/media/media_files/2025/04/23/RTWByPE1LyWFZ8qlLfb9.jpg)