తెలంగాణ Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్..ఏ రంగానికెంతంటే..? తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్సర్కార్ 2025-26 ఆర్థికసంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11.44లకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే ఓడాం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో BRS చెప్పాలన్నారు. By Nikhil 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Numaish : కరోనా ఎఫెక్ట్.. ఈ రూల్ పాటించకుంటే నుమాయిష్ కు నో ఎంట్రీ! 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.కోవిడ్ నేపథ్యంల నుమాయిష్ కు వచ్చేవాళ్లకు మస్క్ తప్పనిసరి చేశారు. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn