ఆంధ్రప్రదేశ్ Avinash: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్ AP: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్ తగిలింది. నిన్న రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Social Media Viral: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు! పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది.ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai Princess: భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్.. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దంపతులకు మొదటి సంతానం కలిగిన రెండు నెలల్లోనే విడాకుల ప్రకటన రావడం గమనార్హం. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఐదేళ్లు ఈ దేశంలో వర్క్ చేస్తే చాలు లైఫ్ సెటిల్! గల్ఫ్‌లో మనం ఆశించిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం దుబాయ్ వెళతారు. ఇప్పుడు కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అక్కడ ఎంత జీతం అందుతుందో చూద్దాం. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా? దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా పనులు ప్రారంభమైయ్యాయి. దీని వైశాల్యం 12 వేల చదరపు అడుగులలో నిర్మితమవుతుంది. By Durga Rao 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dubai : 25 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ రాయబారి! దుబాయ్ నుంచి ముంబై మీదుగా భారత్ లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఆఫ్షాన్ రాయబారిని ముంబై విమానాశ్రయంలో అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 25 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ. 18.6 కోట్ల వరకు ఉంటుంది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai: దుబాయ్‌లో మళ్ళీ దంచికొడుతున్న వానలు క్రితంసారి పడిన వర్షాలకు దుబాయ్ ఇంకా తేరుకోనే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ దేశాన్ని వానలు, వరదలు ముంచెత్తాయి. నగరంలో పలు ప్రాంతాలు భారీ వరదల నీటిలో మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తం అవడంతో పాటూ మళ్ళీ పలు విమానాలు రద్దు అయ్యాయి. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Floods : చైనాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. మొన్న దుబాయ్‌లో వరదలు బీభత్సం సృష్టించగా.. ప్రస్తుతం చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో.. నలుగురు మృతి చెందారు, మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai Rains: దుబాయ్‌లో కుంభవృష్టికి కారణం క్లౌడ్ సీడింగేనా? కుంభవృష్టి, మెరుపు వరదలతో చిగురుటాకులా వణికిపోయింది దుబాయ్. ఎప్పుడూ పెద్దగా వర్షాలు అలవాటు లేని నగరం ఒక్కసారిగా కుండపోత వాన కురిసేసరికి అల్లకల్లోలం అయిపోయింది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు దుబాయ్‌లో అంతలా వర్షం కురిసింది? By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn