ఇంటర్నేషనల్ Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?! ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Durgs : శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Punjab: 12 వేలమంది పోలీసులు.. 750 ప్రాంతాల్లో దాడులు మాదక ద్రవ్యాల కట్టడికి పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. మూడు నెలల్లోగా పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే 12 వేల మంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raddison Blue Drug Case:మరోసారి తెరమీదకి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు వ్యవహారం! తెలుగు సినీ నిర్మాత కేదార్ నాథ్ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. కేదార్ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ..! | Drugs Party in Madhapur | Hyderabad | RTV మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ..! | A Pub in Hyderabads Madhapur area is caught with the people consuming Drugs and this gets noticed by Police and they file case | RTV By RTV Shorts 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Prabhas On Say No To Drugs | CM Revanth Reddy | RTV డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV" By RTV Shorts 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs: కాలేజీలో గంజాయి విక్రయం.. యువకుడు అరెస్ట్ మిర్యాలగూడలో ఓ యవకుడు కాలేజీల్లో గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ చదివిన ఆ యువకుడి తండ్రి మరణించడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిందితుడి దగ్గర నుంచి రూ.2వేలు, 1300 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. By Kusuma 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat About Drugs | RTV దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat Comments About Drugs case and allegations on Pakala Rajesh and asks for attending tests for confirmation | KTR | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav On KTR | RTV కేటీఆర్ పై రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav passes strong comments on KTR as allegations prevail about the consumption of drugs | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn