Latest News In Telugu Agni-5 Missile: మిషన్ దివ్యాస్త్ర వెనుక హైదరాబాద్ మహిళా శాస్త్రవేత్త భారత్ ప్రయోగించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి దివ్యాస్త్ర సూపర్ సక్సెస్ అయింది. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ మోసుకెళ్లగలదు. అయితే దీని వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త ఉన్నారని మీకు తెలుసా..అది కూడా మహిళాశక్తి అనే విషయం తెలుసా...అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DRDO : చైనాకు చెమటలు పట్టించే ఆయుధం.. సైన్యానికి DRDO నుంచి మరో అస్త్రం! శత్రుదేశాలకు ముచ్చెమటలు పట్టించేందుకు లైట్ ట్యాంక్ జోరావర్ అభివృద్ధి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తదుపరి పరీక్షల కోసం DRDO వాటిని ఆర్మీకి అప్పగించవచ్చు. ఏప్రిల్ నాటికి వీటిని అప్పగించనుంది. భారత సైన్యం 59 జోరావత్ ట్యాంకుల ఉత్పత్తికి ఆదేశించింది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! 7th CPC, లెవల్-10 నెలవారీ పే స్కేల్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే ఛాన్స్ మీదే. సైంటిస్ట్ 'B' పోస్టుల భర్తీకి DRDO ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 204పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించి drdo.gov.in లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది ఆగస్టు 31. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn