జాబ్స్ Telangana: దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ తెలంగాణలో దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి దీనికి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఆగస్టు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. దోస్త్లో యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ సంయుక్తంగా నాలుగేళ్ల బీబీఏ కోర్సులో ప్రవేశాలను దోస్త్ నుంచి భర్తీ చేయనున్నారు. By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dost Registrations: నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ TG: 41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈరోజు నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీ వచ్చేసింది.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)లో ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. ఈ వెబ్ ఆప్షన్ల కోసం మే 30 వరకు గడువు ఉంటుందని తెలిపారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DOST : దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్! తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 6 నుంచి మే 25 వరకు ఈ ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. ఇదిగో వివరాలు.. తెలంగాణలో అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడుత ( మే 6 నుంచి 25) వరకు, రెండో విడుత (మే 15 నుంచి 27) వరకు, మూడో విడుత (జూన్ 19 నుంచి 25) వరకు ఉంటుంది. జులై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn