డాంకీ రూట్‌పై పంజాబ్ పోలీసులు సీరియస్.. ముగ్గురు ట్రావెల్ ఏజెంట్లు అరెస్ట్
పంజాబ్‌లో ట్రావెల్ ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమెరికా అక్రమవలసదారుల్లో 17 ట్రావెల్ ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. జలంధర్ డిప్యూటీ కమిషనర్ లైసెన్ రినవల్ చేయించుకోవాలని 271 ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు.