Latest News In Telugu Ayodhya:11 రోజుల్లో 12 కోట్లు.. అయోధ్య రామాలయం ఆదాయం జనవరి 22న అత్యతం వైభోగంగా అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగింది. మర్నాడు జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు రామాలయం సందర్శనకు అనుమతినిచ్చారు. ఈ పది రోజుల్లో బాలరామునికి దాదాపు 12 కోట్ల విరాళాలు అందాయి. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా.. అయోధ్య రాములవారికి గుజరాత్‌కు చెందిన దిలీప్ కుమార్ వి లాఖీ అనే వజ్రాల వ్యాపారి రాముడి కోసం ఏకంగా 101 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంటే ఏకంగా రూ.68 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ బంగారాన్ని గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, పిల్లర్లకు కేటాయించినట్లు తెలుస్తోంది. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Infrastructure: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా? ఇటీవల మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ.. 2022-23 ఏడాదికి గానూ అత్యధికంగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. తమ అవినీతి బయటకు రాకుండా కాపాడుకోవడం కోసమే ఈ ఫండింగ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Shirdi Sai : షిర్డీకి భారీగా విరాళాలు..పదిరోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!! షిర్డీలోని సాయిబాబా ఆలయానికి విరాళాలు వెల్లువెత్తాయి. భక్తులు ఇచ్చిన కానుకలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేవలం పదిరోజుల్లోనే 17. 50కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn