Donald Trump: నేను ఈత కొట్టుకుంటూ వెళ్లాలంటున్నారా
అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు.ఈ క్రమంలో ట్రంప్ ప్రెస్‌మీట్ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు.ఈ క్రమంలో ట్రంప్ ప్రెస్‌మీట్ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే తగ్గేదేల్యా అంటున్నారు.
హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జపాన్ ఆహ్వానించింది. ఈమేరకు ఆ రెండు నగరాల మేయర్లు సంయుక్తంగా ఓ లేఖను రాశారు
ఒక్కరోజులోనే 1000 మంది అరెస్టు | Donald Trump Passes Warning to Illegal Immigrants still staying in USA and sources say that 5000 of such are identified | RTV
అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.