Donald Trump: తెలంగాణకు ట్రంప్ బంపరాఫర్.. ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు.
Telangana: హైదరాబాద్‌లో రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
FIFA Peace Prize : డొనాల్డ్ ట్రంప్‌నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’..చెలరేగిన రాజకీయ దుమారం
అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య(FIFA) ఫిఫా సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించింది. అయితే దీనిపై రాజకీయ దుమారం రేగింది. వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో 2026 ఫిఫా ఫుట్‌బాల్ పోటీలో ఈ బహుమతి ప్రకటించింది.
Russia-Ukraine: ముందుకు సాగని చర్చలు..శాంతి ప్రణాళికకు అంగీకరించని రష్యా
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంపై క్రెమ్లిన్ లో అమెరికా, రష్యాలు ఈ రోజు చర్చలు జరిపాయి. అయితే ఇందులో ఎటువంటి పురోగతి మాత్రం సాధించలేదు. మాస్కో తనదని చెప్పుకునే కైవ్ భూభాగాన్ని అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారు.
Trump: వెనిజులాకు మరో బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా.. ట్రంప్ కోపానికి కారణం ఇదే!
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో వెనిజులాపై కత్తి కట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నెపంతో ఆ దేశంపై చాలా రోజులుగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వెనిజులా వైమానికి ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
White House Shooting: వైట్‌హౌస్ వద్ద కాల్పులు.. అమెరికా సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లఖన్వాల్గా అధికారులు గుర్తించారు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రణాళిక.. నో చెబుతున్న జెలెన్స్కీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాలతో కూడిన శాంతి ప్రతిపాదనను రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ జెలెన్స్కీ మాత్రం ఈ ప్లాన్‌ను తిరస్కరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Donald Trump : విదేశీ ఉద్యోగులు లేకపోతే విజయం సాధించలేం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇన్నాళ్లు వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీసాలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చాడు.హెచ్-1బీ వీసా (H-1B visa) ఉద్యోగులను ఉద్దేశిస్తూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు చాలాఉందని అంగీకరించారు.
/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
/rtv/media/media_files/2025/12/08/trump-2025-12-08-15-51-43.jpg)
/rtv/media/media_files/2025/12/07/us-consulate-road-in-hyderabad-to-be-named-after-donald-trump-2025-12-07-21-07-46.jpg)
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t070943458-2025-12-06-07-10-20.jpg)
/rtv/media/media_files/2025/12/03/russia-2025-12-03-07-19-24.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/11/27/trump-calls-white-house-shooting-an-act-of-terror-2025-11-27-15-10-16.jpg)
/rtv/media/media_files/2025/11/25/zelensky-rejects-trump-28-point-peace-plan-2025-11-25-19-19-59.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)