Tariff War: భారత్ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలి.. శశిథరూర్
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ఇండియా, పాక్ కాల్పుల విరమణకు ట్రంప్ సుంకాల పెంపుకు లింక్ ఉందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇండియా-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్ ఇవ్వలేదనే భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నాడని అంటున్నారు.
అన్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు భారత్ పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇంత అన్యాయం మరెక్కడా ఉండదంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌పై 29 నుంచి 19 శాతానికి, బంగ్లాదేశ్‌పై 35 నుంచి 20 శాతానికి సుంకాలను తగ్గించారు. మిగతా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు భారీ మినహాయింపు ఇవ్వడం భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ అత్యధికంగా సిరియా, లావోస్, మయన్మార్ దేశాలపై సుంకం విధించారు. సిరియాలో 41 శాతం, లావోస్, మయన్మార్‌లో 40 శాతం సుంకం, స్విట్జర్లాండ్‌లో 39 శాతం, ఇరాక్, సెర్బియాలో 35 శాతం వేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధించారు.
ప్రపంచ దేశాలకు ట్రంప్ మరోషాక్ ఇచ్చారు. మరోసారి టారిఫ్ మెత మోగించేందుకు రెడీ అయ్యారు. వరుస ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. ఇప్పటికే చైనా, బ్రెజిల్‌పై భారీగా సుంకాలు విధించిన ట్రంప్. మరో 200 దేశాలపై టారీఫ్ విధించేందుకు సిద్ధమవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రతిచోటా తన టారిఫ్ బాంబులను పేల్చుతున్నారు. తాజాగా బ్రిక్స్ సమావేశంలో కూడా దీనిపై మాట్లాడారు. దీంతో ఆగస్టు 1 నుంచి అమలయ్యే టారీఫ్ లపై అందరిలో మళ్ళీ గుబులు మొదలైంది.
అమెరికా అధ్యక్షుడు మళ్ళీ టారీఫ్ ల గోల మొదలెట్టారు. తమతో ఒప్పందం చేసుకోని జపాన్, కొరియాలతో సహా 14 దేశాలపై 25 శాతం సుంకాలు విధించారు. భారత్ తో మాత్రం అగ్రిమెంట్ కు సానుకూలంగా ఉన్నట్టు సూచనలిచ్చారు.