Donald Trump: తగ్గేదేలే : ట్రంప్ రివర్స్ ఎటాక్.. సుంకాలు 15 శాతానికి పెంపు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వచ్చే వస్తువులపై దిగుమతి పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వచ్చే వస్తువులపై దిగుమతి పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.
విదేశీ వస్తువుల దిగుమతిపై విధించిన టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించి.. తన దగ్గర ప్లాన్ B ఉందని అన్నాడు. న్యాయస్థానాలు టారిఫ్‌లను కొట్టేస్తే వాటిని ఎలా అమలు చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.
ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
ప్రధాని మోదీతో వ్యక్తిగత స్నేహం ఉన్నప్పటికీ, వాణిజ్యం, వలసల విషయంలో ట్రంప్ అనుసరించిన కఠిన వైఖరి భారతీయులపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రంప్ పాలనలో ఈ ఏడాది ప్రధానంగా 'టారిఫ్ వార్' నడిచింది. పాకిస్థాన్‌తో ట్రంప్ ఫ్రెండ్షిప్ పెంచడం భారత్‌కు కలిసిరాని అంశం.
ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి పన్ను విధిస్తానని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో EU దేశాలు యాంటీ కోర్సన్ ఇన్స్ట్రూమెంట్ (ACI) ని తెరపైకి తీసుకొచ్చాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన "టారిఫ్" అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు.
భారత్‌పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.