నేషనల్ వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి ఈ మధ్య వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్లో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి(7) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చందానగర్ లో విషాదం | Chandanagar Incident | Hyderabad | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. కుక్కతో ఆడుకుంటూ మూడో ఫ్లోర్ నుంచి..! హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న వివి ప్రైడ్ హోటల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటూ ఉదయ్ అనే వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: ప్రాణం తీస్తున్న జంతువులు.. తెలంగాణలో విషాద ఘటనలు హైదరాబాద్ చందానగర్లో కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్నగర్లో దారుణం జరిగింది. నీలందత్తు, లావణ్య దంపతుల ఐదు నెలల కొడుకు.. వాళ్లు పనిచేస్తున్న నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమ యజమానికి చెందిన కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్లో విషాదం.. వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పెట్ బషీరాబాద్ లో వీధి కుక్కతో దాడిలో బాలిక మృతి చెందింది. నిన్న వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలిక దీపాళి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn