క్రైం Hyderabad : బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్! పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్దాడు. ఈ ఘటన హైదరాబాద్ లోచోటుచేసుకుంది. పురోహిత్ కిషోర్(34) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hyderabad: తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్ హైదరాబాద్కి చెందిన అనన్యరావు మోహన్రావు అనే వైద్యురాలు తన స్నేహితులతో కలిసి కర్ణాటక కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనన్య ఈత కొట్టాలని తుంగభద్ర నదిలోకి దూకింది.ఈ క్రమంలో నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుందని కన్నేశాడు... తండ్రితో కలిపి ఇద్దర్ని వైద్యం కోసం తన దగ్గరికి వచ్చిన తండ్రి, కుమార్తెలను ఓ డాక్టర్ తన తెలివిని ఊపయోగించి చంపేశాడు. ఈ ఘటన చైన్నెలో చోటుచేసుకుంది. బంధువుల ఫిర్యాదుతో డాక్టర్ కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే పూర్తి కథనం లోపల చదవండి. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ DOCTOR PRANEETHA : కుటుంబసభ్యుల వేధింపులు..పుట్టినరోజునే డాక్టర్ ఆత్మహత్యాయత్నం భర్త, అత్తమామల వేధింపులతో ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్ డా.ప్రణీతకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సికిందర్ తో పెళ్లైంది. అయితే ఇద్దరిమధ్య కొంతకాలంగా గొడవలవుతున్నాయి. By Madhukar Vydhyula 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఖమ్మంలో 4ఏళ్ళ పాపకు గుండెపోటు.. | Doctor Gives Clarity On Heart Attack In Children | RTV By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ! కోల్ కతాలో మరో వైద్యురాలు కామాంధుడి వేధింపులకు గురైంది. బైక్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందనే కోపంతో దారుణంగా టార్చర్ చేశాడు ఓ బైకర్. ఆమెకు 17 సార్లు ఫోన్ చేసి విసిగించడంతోపాటు శృంగార వీడియోలు పంపించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు! హైదరాబాద్ చందానగర్ గుల్మొహర్లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులుదాడి చేసి రూ.18 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఐదుగురు పరారీలో ఉన్నారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Doctor Uniform: వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా? పోలీసుల ఖాకీ యూనిఫాం, లాయర్ నల్లకోటు, డాక్టర్ తెల్లకోటు.. ఇవన్నీ వ్యక్తి వృత్తిని తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరి డ్రెస్ కోడ్ వెనుక ఒక కారణం ఉంటుంది. వైద్యులు ధరించే తెల్లటి కోటు గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కోల్ కతా డాక్టర్ హత్యా*చార కేసులో బిగ్ ట్విస్ట్ | Big twist in Kolkata doctor's murder case | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn