DK Shivakumar Insults Siddaramaiah | సిద్ధరామయ్యని పట్టించుకోని DK | Shivakumar Oath Ceremony | RTV
BIG BREAKING : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక 35వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణం చేయించారు. డీకే క్యాబినేట్ లో 13 మంది మంత్రులకు చోటు దక్కింది.
Karnataka : సిద్దరామయ్యకు దిమ్మతిరిగే షాక్..కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం!
కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. సాయంత్రం 4గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. సీఎంతో పాటుగా చేయనున్న 13 మంది కేబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది .
DK Shivakumar : సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. ముహుర్తం ఖరారు!
కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న అధికార పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా వచ్చే జూన్ 3వ తేదీన బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
CM Siddaramaiah : ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ఆయన తన పదవికి గుడ్‌బై చెప్పారు.
/rtv/media/media_files/2026/06/09/dk-shivakumar-2026-06-09-15-03-08.jpg)
/rtv/media/media_files/2026/06/03/dk-2026-06-03-16-22-43.jpg)
/rtv/media/media_files/2026/06/03/siddaramaih-2026-06-03-14-32-39.jpg)
/rtv/media/media_files/2026/05/30/dk-shiva-2026-05-30-06-36-18.jpg)
/rtv/media/media_files/2026/05/28/siddu-2026-05-28-15-47-50.jpg)
/rtv/media/media_files/2026/05/28/dk-shivakumar-2026-05-28-14-45-57.jpg)