బిజినెస్ Diwali 2024 ఆఫర్.. iPhone 15 వెరీ చీప్.. వెంటనే కొనేస్తారేమో..! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం బిగ్ దివాళీ సేల్ 2024 కొనసాగుతోంది. ఈ సేల్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో రూ.20 వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు..? దీపావళి అంటే దీపం అని అర్థం. దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ దేవికి స్వాగతం పలికేందుకు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారని చెబుతారు. By Archana 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sivakasi: బాణసంచా రాజధాని శివకాశి కథేంటి? దీపావళి రోజున బాణసంచా కాల్చడం భారతీయ సంస్కృతిలో భాగం. భారతదేశంలోని పటాకుల రాజధానిగా తమిళనాడులోని శివకాశిని పిలుస్తారు. అయితే శివకాశిలో పటాకుల వ్యాపారం ఎలా మొదలైంది.. ఇక్కడ క్రాకర్ల తయారీ ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే! దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులోని రసాయనాలు కళ్లు, శరీరానికి హాని కలిగిస్తాయి. కాబట్టి మాస్క్, కళ్లద్దాలు తప్పనిసరిగా ధరించి కాల్చాలి. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Lady Aghori Naga Sadhu Shocking Comments | పండగ రోజే... సజీవ సమాధి | Diwali 2024 | RTV By RTV 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దీపావళి ఏ రోజు జరుపుకోవాలి? By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి దీపావళి పర్వదినాన ఈ మూడు వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని కొనడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పొందుతారని నమ్మకం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Archana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? పండితులు చెబుతున్న డేట్ ఇదే! దీపావళి కార్తీకమాసంలోని అమావాస్య తిథి గురువారం అక్టోబర్ 31, 2024 మధ్యాహ్నం 2:52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. శుక్రవారం పవిత్ర నదిలో స్నానం, పూర్వీకుల కోసం దానాలు, తర్పణం చేస్తే అనుకూలంగా ఉంటుంది. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళి రోజు వీటిని చూస్తే డబ్బుకు లోటు ఉండదు దీపావళి రోజు చాలా పవిత్రమైనది. దీపావళి రాత్రి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి రోజున మీరు ఇంట్లో బల్లి, ఎలుక, గుడ్లగూబను యాదృచ్ఛికంగా చూడటం చాలా శుభప్రదంగా, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని పెద్దలు అంటున్నారు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn