క్రైం Indian Origin family: దీపావళి వేడుకల్లో ప్రమాదం..లండన్ లో భారత సంతతి కుటుంబం మృతి! లండన్ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అగ్నికి ఆహుతి అయ్యింది. దీపావళి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Viral Video: టీమిండియా దివాళీ సెలబ్రేషన్స్...ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన ఆటగాళ్లు..!! బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్ల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆటగాళ్లు దీపావళిని ఆడంబరంగా జరుపుకున్నారు. ట్రెడిషనల్ లుక్ లో అదుర్స్ అనిపించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మళ్లీ అడ్డంగా బుక్కైన రష్మిక.. పెళ్లికి ముందే అత్తగారింట్లో దీపావళి సెలబ్రేషన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు రష్మిక హాజరైందంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ఒకే తరహా లొకేషన్స్ కనిపిస్తున్న వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi:బాధలు పడుతున్నా..బుద్ధిరాలేదు, ఢిల్లీలో పేలిన టపాసులు కొన్ని రోజులుగా శుభ్రమైన గాలి లేక...ఊపిరి ఆడక బాధలు పడుతున్నారు ఢిల్లీ వాసులు. అయినా సరే మాకేం పర్వాలేదు...మేము మారము అని నిరూపించారు ఢిల్లీ వాసులు. నిషేధం విధించినా బాణా సంచా కాల్చారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM MODI : మీరెక్కడ ఉంటే అక్కడే పండగ...సైనికుల్లో మనోధైర్యాన్ని నింపిన మోదీ..!! దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లా సైనికులు దృఢంగా ఉన్నందుకే భారత్ సురక్షితంగా ఉందని ప్రధాని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సైనికులతో మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మీరెక్కడ ఉంటే అక్కడే పండుగా అంటూ సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు మోదీ. By Bhoomi 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diwali: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు.. దీపావళి పండుగ సందర్భంగా యూపీలోని అయోధ్య తమ రికార్డును తిరగరాసింది. 51 ఘాట్లలో ఏకంగా 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. సరయూ నది తీరంలో దీపావళికి ఒకరోజు ముందు 'దీపోత్సవ్' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Diwali: తేదీ ఏదైనా రానివ్వండి..అక్కడ మాత్రం ఆ రోజే దీపావళి! కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు మాత్రం దీపావళి పండుగను వాయిదా వేస్తున్నాయి. పండుగను బుధవారం నాడు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Diwali Offers: స్మార్ట్ ఫోన్ల పై దీపావళి ఆఫర్లు..అదిరిపోయే డిస్కౌంట్లు! దీపావళి సందర్భంగా ప్రముఖ మొబైల్ కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటించాయి. వాటిలో ఐ ఫోన్ , షియోమి, రెడ్ మీ ఫోన్లు ఉన్నాయి. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali: దీపావళి నాడు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా! దీపావళి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి చెప్పులు, పర్ఫ్యూమ్ , గాజు వస్తువులు వీటిని దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పండితులు చెబుతున్నారు. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn