Latest News In Telugu Telangana: పండుగ వేళ పోలీసుల షాక్.. 2 గంటలే టపాసులు కాల్చేందుకు పర్మిషన్! జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉందని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య హెచ్చరించారు. పండుగ వేళ రాత్రి 8 నుంచి 10 వరకూ మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Diwali Holiday: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. దీపావళి సెలవు మార్చిన సర్కార్.! దీపావళి పండుగ సెలవుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సెలవును నవంబర్ 13కు మార్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు దీపావళి సెలవును 12గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వరుసగా 3 రోజుల పాటు సెలువులు వచ్చాయి. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: దీపావళికి 6 రోజులు బ్యాంకులకు సెలవులు..తేదీలివే..!! దీపావళికి చాలా రాష్ట్రాల్లో వరుసగా ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీపావళి, లక్ష్మీపూజ, గోవర్థన్ పూజ, వంగల మహోత్సవ్, కర్వా చౌత్, కుట్ వంటి పండగలు వరుసగా రావడంతో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు శనివారం నుంచి బుధవారం వరకు వరుసగా సెలవులు ప్రకటించారు. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dhanteras 2023: ధన్తేరాస్ రోజున పొరపాటున కూడా వీటిని కొనుగోలు చేయకండి...!! ధన్తేరాస్ అనేది దీపావళికి ముందు జరుపుకునే పండుగ. ఈ రోజు బంగారం, వెండి, పాత్రలు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. కానీ గాజు వస్తువులు, ఇనుము, స్టీల్ పాత్రలు, నలుపు రంగు వస్తువులు, పదునైన వస్తువులు కొనుగోలు చేస్తే కష్టాల్లో కూరుకుపోవడం గ్యారెంటీ అని పండితులు చెబుతున్నారు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానం చేస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా? దీపావళి పండుగరోజు ఉదయాన్నే నువ్వుల నూనెను తలకు, శరీరానికి మర్దన చేయాలి. తర్వాత కుంకుడుకాయ, సున్నిపిండితో స్నానం చేయాలి. ఇలా చేస్తే నరకబాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. By Bhoomi 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diwali: ఆ రాష్ట్రంలో అదిరిపోయే దీపావళి కానుక.. ఇక వాళ్లకి పండగే.. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు కిక్కిచ్చే న్యూస్ తెలిపింది. నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు మేళా నిర్వహించనుంది. సాధారణ పౌరులకు అవసరమయ్యే ఉత్పత్తులు ఒకే చోట అందించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Diwali Holidays List: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళి సెలవుల్లో మార్పులు.. మొత్తం 3 రోజులు! దీపావళి సెలవు విషయంలో ఏపీలోని జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 13న సోమవారం సెలవు ప్రకటించింది. దీంతో విద్యార్థులకు రెండో శనివారం, ఆదివారంతో కలిపి విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Car: దీపావళికి కారు కొంటున్నారా? డెలివరీ సమయంలో ఇలా చేయడం తప్పనిసరి కొత్త కారు కొన్నపుడు కారు డెలివరీ సమయంలో PDI అంటే ప్రీ డెలివరీ ఇన్స్ పెక్షన్ తప్పనిసరిగా చేయాలి. లేకపోతె తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. By KVD Varma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tax Rules: దీపావళికి బోనస్ వచ్చిందా? టాక్స్ ఎంత కట్టాలో తెలుసా? దీపావళికి వచ్చే బోనస్ పై టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆఫీసు నుంచి 50 వేల రూపాయల వరకూ అందుకున్న బోనస్ పై టాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ అయితే టాక్స్ చెల్లించాలి By KVD Varma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn