Latest News In Telugu పెట్రోల్-డీజిల్ GST పరిధిలోకి వస్తే భారీగా ధరలు తగ్గుతాయా? పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు చమురు జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు తగ్గుతాయా.. అనే చర్చలు జరుగుతున్నాయి. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News : గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా..? ఆ సమస్య తప్పదు.. సైంటిస్టుల షాకింగ్ ప్రకటన! రద్దీగా ఉండే రోడ్డుపై నిలబడి కారు పొగలు పీల్చడం కంటే ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై ఆహారాన్ని వండేటప్పుడు పీల్చే గాలి 100రెట్లు డేంజర్ అని పరిశోధకులు కనుగొన్నారు. గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే నానోపార్టికల్స్ ఈజీగా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించి ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Strike Called Off:ధర్నా విరమించారు...పెట్రోల్‌కు ఢోకాలేదింక ట్రక్ డైవర్లు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్ దేశ వ్యాప్తంగా వీరు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర జనాలు క్యూలు కట్టారు. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu No Petrol and Diesel:ట్రక్ డైవర్ల సమ్మె-బంకుల్లో నిలిచి పోయిన పెట్రోల్, డీజిల్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు బంకుల ముందు వాహనదారుల క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానుల ధర్నా చేస్తుండడంతో వీటి సరఫరా ఆగిపోయింది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!! వాహనదారులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే ఇంధనం ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముడి చమురుపై తాజా అధ్యయనం ప్రకారం రానున్న రెండు మూడేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరగున్నాయని తెలిపింది. 2026 సంవత్సరం నాటికి బ్యారెల్‌కు $ 150కి చేరుకోవచ్చని హెచ్చరించింది. By Bhoomi 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn