లైఫ్ స్టైల్ Dhanteras 2023: ధన్తేరాస్ రోజున పొరపాటున కూడా వీటిని కొనుగోలు చేయకండి...!! ధన్తేరాస్ అనేది దీపావళికి ముందు జరుపుకునే పండుగ. ఈ రోజు బంగారం, వెండి, పాత్రలు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. కానీ గాజు వస్తువులు, ఇనుము, స్టీల్ పాత్రలు, నలుపు రంగు వస్తువులు, పదునైన వస్తువులు కొనుగోలు చేస్తే కష్టాల్లో కూరుకుపోవడం గ్యారెంటీ అని పండితులు చెబుతున్నారు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn