Dharmasthala case: ధర్మస్థల ఒక్కటే కాదు.. గతంలో ఆశ్రమాల అరాచకాలెన్నో..!
కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దానికి కారణం.. అక్కడ పని చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన ఆరోపణలు. అతను 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో పని చేశానని చెప్పాడు.
/rtv/media/media_files/2026/05/26/gurmeet-ram-rahim-2026-05-26-17-12-18.jpg)
/rtv/media/media_files/2025/07/30/dharmasthala-1-2025-07-30-10-54-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T165646.550.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Dera-baba-jpg.webp)