Latest News In Telugu మీరు డిప్రెషన్ లో ఉన్నారా..అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టండి! ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. ఇది మానసిక వ్యాధి అన్న విషయం మనకు తెలిసిందే.అయితే డిప్రెషణ్ లక్షణాలు ఎలా వుంటాయ్, డిప్రెషన్‌ను తట్టుకోవాలంటే ఏమి చేయాలి, డిప్రెషన్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రముఖ వైద్యులు ఇచ్చిన సూచనలను మీకు అందిస్తున్నాం. By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా? అతిగా తినే అలవాటు ఉంటే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువ డిప్రెషన్ గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression : ఈ ఆహారాలన్నీ డిప్రెషన్‌కు కారణం.. షాకింగ్ సర్వే! రొట్టెలు, బిస్కెట్లు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ చిప్స్, స్నాక్స్, స్వీట్లు లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఊబకాయం లాంటి శారీరక సమస్యలతో పాటు.. మానసిక సమస్యలైన ఒత్తిడి, డిప్రెషన్ కూడా పెరుగుతాయని అమెరికన్ ఎన్జీవో సేపియన్ ల్యాబ్స్ సర్వే హెచ్చరిస్తోంది. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్.. యువతరానికి మరణయాతన.. ఎలా తప్పించుకోవాలి? డిప్రెషన్ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జాగ్రత్తగా ఉండకపోతే ఇది ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. డిప్రెషన్ అంటే ఏమిటి? దాని నుంచి ఏవిధంగా తప్పించుకోవాలి ఈ కథనంలో తెలుసుకోండి. దాని కోసం పై హెడ్డింగ్ క్లిక్ చేయండి. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఒక్క రోజు నైట్ అవుట్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా! సూపర్ సీక్రెట్ బయటపెట్టిన నిపుణులు ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోవడం వల్ల మనిషి డిప్రెషన్ నుంచి బయటపడగలడని తాజా అధ్యయనం తెలిపింది. నైట్ అవుట్ యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని, డిప్రెషన్ ట్యాబ్లెట్స్ కు బదులు ఒక రాత్రి పడుకోకుండా ఉండటం బెటర్ అని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజిస్టులు వెల్లడించారు. By srinivas 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు .. వీటిని తప్పక పాటించండి..! చాలా మంది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా డిప్రెషన్ తో బాధ పడేవాళ్లు సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం తదితర అలవాట్లతో సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. By Archana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ ఇటీవల కాలంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ పరీక్షలు చేయడంతో మానసిక సమస్యలతో వేలాది మంది బాధపడుతున్నట్లు తేలింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో చాలామంది సతమతమవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి డీలా పడిపోవడం, తర్వాత ఏం జరుగుతుందోనని భయపడిపోవడం, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారు. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్ అంటే సినిమాలో చూపించే తాగుబోతు క్యారెక్టర్ కాదు బాసూ.. అది వేరే..! తమిళ నటుడు-కంపోజర్ విజయ్ ఆంథోనీ కుమార్తె మీరా డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటివలి కాలంలో విద్యార్థులు ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నట్టు అధ్యయనలు చెబుతున్నాయి. కోపంగా ఉండడం, విచారంగా అనిపించడం, నిద్ర భంగం, ఆసక్తి కోల్పోవడం డిప్రెషన్‌కి సంబంధించిన కొన్ని లక్షణాలు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లక్షణాలు మనకు ఎదురువుతాయి. By Trinath 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కడుపు నిండా తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? తస్మాత్ జాగ్రత్త ఒకసారి తిన్న తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? తరచుగా ఆకలిగా ఉండటం అంటే...శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో..ఇది ఆరోగ్యంపై, ఏకగ్రతపై చెడు ప్రభావం చూపుతుంది. By Bhoomi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn