దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?
కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్‌పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానితో పాటు ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
/rtv/media/media_files/2026/03/24/delimitation-2026-03-24-09-55-06.jpg)
/rtv/media/media_files/2025/05/24/modi-chandrababu-revanth-reddy-4-895567.jpg)