ఆంధ్రప్రదేశ్ PIL-2024: ధోనీ కోసం కలవరిస్తున్న వైజాగ్ వాసులు..మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? విశాఖ జనాలు ధోనీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 2005లో చేసిన మ్యాజిక్ కోసం మళ్ళీ ఆరాటంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్...చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి రేవంత్..భట్టి! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఆప్ మంత్రి కి సమన్లు జారీ చేసిన ఈడీ! ఆమ్ ఆద్మీ పార్టీ లో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారి చేసింది. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. అసలు కైలాష్ గెహ్లాట్ కు , ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఏమిటి? By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం crime: అన్సారీ పోలీసులకు భయపడేవాడు కాదు! ముఖ్తార్ అన్సారీ కేసులు ఇప్పుడు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్టం,పోలీసుల పైన అన్సారీ కి అసలు లెక్క ఉండేది కాదని,అతడు 30 ఏళ్ల వయసులోనే తన అనుచరులతో కలసి కిడ్నాప్ లు చేసేవాడని దిల్లీ రిటైడ్ పోలీస్ అధికారి తెలిపారు. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: నా మీద జోకులు వేస్తావా? బాలికను నడిరోడ్డుపై కత్తితో పదేపదే పొడిచిన దుర్మార్గుడు! ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో పట్టపగలు ఓ బాలికను కత్తితో పొడిచిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను వెర్రివాడు అన్నందుకు కోపం తెచ్చుకున్న అమన్ బాలికపై కత్తితో దాడి చేశాడు. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kejriwal: నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే ! ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో మరో నిందితురాలిగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఇద్దరినీ ఒకేసారి విచారించవచ్చు అనే విషయం వినబడుతుంది. By Bhavana 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: 'అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం' అన్న వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్ ! అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు.అయితే ఆ సమయంలో ఆయన అవినీతి కేసులో తానే అరెస్ట్ అవుతానని ఊహించి ఉండరు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Arrested : ఢిల్లీ సీఎం ఎవరు? కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn