BIG BREAKING: ఢిల్లీ కాల్పుల కలకలం..ఇద్దరు మృతి
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోకి భారీగా వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సోమవారం ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు మారారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన 6 వారాల తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 21న అనారోగ్య కారణాలతో ఆయన తన రాజీనామా ప్రకటించారు.
ప్రసాదం పెట్టలేదని ఆలయ సిబ్బందిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది చంపేశారు కొందరు యువకులు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గా గుర్తించారు.
నేనసలెప్పుడూ రిటైర్ మెంట్ గురించి మాట్లాడలేదని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తానో, మరొకరో 75 ఏళ్ళకు పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ అనలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సావాల్లో ఆయన రెండున్నర గంటలపాటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో నకిలీ యూనివర్సిటీల దందా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా 20 కి పైగా ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. వీటిల్లో ఏపీకి చెందిన 2 యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఇవి ప్రదానం చేసే డిగ్రీలు చెల్లవని యూజీసీ స్పష్టం చేసింది.
వరకట్నం కోసం భార్యలకు నిప్పు పెడుతున్న మగవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నోయిడాలో వరకట్నం కోసం భార్యకు నిప్పంటించిన ఘటన మరువక ముందే వరకట్న వివాదంతో ఓ పోలీస్ తన భార్యకు నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూల్స్ కి వరుసగా మూడో రోజు బాంబు బెదిరింపు రావడం కలలం రేపుతోంది. ఈరోజు ఉదయం ద్వారకలోని BGS ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ సహా కనీసం ఐదు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.