నేషనల్ MLC Kavitha : ఆ రూ.100 కోట్లు ఎక్కడివి?.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం! ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? లిక్కర్ స్కామ్ డీలింగ్‌తో వచ్చిన రూ. 192 కోట్లు ఏం చేశారు? అంటూ వరుస ప్రశ్నలతో అధికారులు కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Remand For Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈడీ, కవిత న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు కవితకు ఏడు రోజుల రిమాండ్ విధించింది. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవితకు బలవంతంగా ఇంజక్షన్ పొడిచారు.. లాయర్ షాకింగ్ ప్రకటన! ఎమ్మెల్సీ కవితకు బలవంతంగా ఇంజక్షన్లు ఇచ్చారని ఆమె లాయర్ చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కవితకు బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకునే వేగం సరిగా లేదని లాయర్ చెబుతున్నారు. By Trinath 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : ఈడీ ఆఫీసులోనే కవితకు వైద్య పరీక్షలు పూర్తి చేయించిన అధికారులు! ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శుక్రవారం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఆఫీసులోనే వైద్య పరీక్షలు పూర్తి చేయించారు అధికారులు. నేడు కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరపరచనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యచరణను మరింత వేగవంతం చేశారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam : కేజ్రివాల్ కు షాక్ ఇచ్చిన ఈడీ.. నేడే విచారణ! ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు ఈడీ షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రివాల్ ను నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita: నేను సీబీఐ విచారణకు రాను.. కవిత షాకింగ్ రిప్లై ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత తెలిపింది. ఈ మేరకు సీబీఐకి లేఖ రాసింది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని తేల్చి చెప్పింది. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 26న విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn