Latest News In Telugu Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు పంపింది ఈడీ. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ పంపిన నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం ఇస్తూ తాను విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: అందుకే విచారణకు రావడం లేదు.. ఈడీకీ లేఖ రాసిన కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నాలుగోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన కవిత తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోతున్నానంటూ తెలిపింది. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DEC 3 తర్వాత లిక్కర్ స్కాంపై విచారణ.. మోదీ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పీఎం మోదీ. తెలంగాణలో బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. డిసెంబర్ 3 తరువాత లిక్కర్ స్కాంపై విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DELHI LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆప్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సుప్పీంకోర్టు అడిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. By Manogna alamuru 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. కావాలంటే పదిరోజులు సమయం తీసుకోండి కానీ ఈడీ విచారణకు మాత్రం తప్పకుండా రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. By BalaMurali Krishna 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Twist in Delhi liquor Case:బ్రేకింగ్: ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్..లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ లకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా మరో ట్విస్ట్ సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు లంచం తీసుకున్నట్టు తేలింది. దీంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. By P. Sonika Chandra 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn