Ravi Prakash : సామాన్యుడి ప్రాణం.. విలువలేని జీవితమా?
ఈ కథనం చూసి...ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూ, రెక్కాడితే గానీ డొక్కాడకపోయినా, ప్రతి వస్తువుకూ ట్యాక్స్ కడుతున్న ప్రతి సామాన్యుడూ...ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించాలి.
ఈ కథనం చూసి...ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూ, రెక్కాడితే గానీ డొక్కాడకపోయినా, ప్రతి వస్తువుకూ ట్యాక్స్ కడుతున్న ప్రతి సామాన్యుడూ...ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించాలి.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఘోర అగ్నిప్రమాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. ఢి్ల్లీ ప్రమాద దుర్ఘటనలో ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని నైరుతి ప్రాంతం పాలం వద్ద బుధవారం ఉదయం ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.