Delhi Elections: 'ఆప్ కష్టమే'.. మేజిక్ ఫిగర్ వచ్చినా బీజేపీకే ఛాన్స్ !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఆప్ మేజిక్ ఫిగర్ 36 సీట్లు గెలిచినా కూడా అధికారంలోకి రావడం కష్టమేనని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.