DC vs LSG : ఢిల్లీ బౌలర్ల పంజా.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో!
ఎకానా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు.నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది.
ఎకానా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు.నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌తో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 200 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. నిర్ణీత20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టుని అశుతోష్ శర్మ (41), ట్రిస్టన్ స్టబ్స్ (41) ఆదుకున్నారు.
ఐపీఎల్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా బ్యాటింగ్ చేయనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. పూరన్ (9), అబ్దుల్ (2) విఫలమయ్యారు. మిల్లర్ (14) పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, ఓపెనర్ అభిషేక్ పొరెల్ (49)టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (38) పరుగులతొ రాణించారు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.