నేషనల్ Air India: ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. లెఫ్టినెంట్ జనరల్ భార్య ఆసుపత్రిపాలు! ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలన 82 ఏళ్ల భారత సైనిక అధికారి భార్య ఆసుపత్రిపాలైంది. బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్ తో పాటుగా వీల్‌చైర్‌ను కూడా బుక్ కాగా సిబ్బంది ఆమెకు వీల్‌చైర్ ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఆమె నడిచి వెళ్లేందుకు ప్రయత్నించి గాయాలపాలైంది. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఖతార్ రాజుకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. 2రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండియాకు చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..! ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం! ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.విమానాశ్రయంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం అందటంతో అధికారులు తనిఖీ చేశారు. కామెరూనియన్ దేశానికి చెందిన ప్రయాణికుడి వద్ద నుంచి 1,472.5 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. లీకేజీలు, కూలిపోవడాలు, పగుళ్లు.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి! ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలడం, ఒక వ్యక్తి మరణించడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అయెధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ లీకేజీ, జవాన్ల శిబిరాల్లో వరద నీరు, ముంబై అటల్ సేతుపై పగుళ్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. 1.92 కోట్ల విలువ చేస్తే రెండు కిలోల బంగారం సీజ్ చేశారు. బంగారు ఆభరణాలను లగేజీ బ్యాగులో దాచి తరలించే యత్నం చేసిన ఇద్దరు విదేశీ ప్రయాణీకులను అరెస్టు చేశారు. By Vijaya Nimma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Airport : ఎయిర్ పోర్టులో బీర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? ఆ డబ్బుతో మీరు ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తినవచ్చు..!! ఢిల్లీ ఎయిర్ పోర్టులో బీర్ బాటిల్ ను ఎమ్మార్పీ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అమ్మిన ఘటన చోటుచేసుకుంది. ఎమ్మార్పీ రూ. 130 ఉంటే రూ. 735 కు విక్రయించిన ప్రయాణికుడు ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు ఆపరేటర్ డయాల్ కు ఫిర్యాదు చేశాడు. ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్పైస్‌జెట్‌లో భీకరమంటలు, కాలి బూడిదైన విమానం...!! ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో విమానం కాలి బూడిదయ్యింది. మంగళవారం ఆగి ఉన్న స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn