BIG BREAKING: ఉత్తరాఖండ్‌లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్.. మునిగిన డెహ్రాడూన్
మంగళవారం తెల్లవారు ఝామున కురిసిన భారీ వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
మంగళవారం తెల్లవారు ఝామున కురిసిన భారీ వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఢిల్లీ హైవేపై ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ చెకింగ్ కోసం వాహనాన్ని ఆపడానికి సడెన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఘటన తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.